Thursday, July 30, 2026

లింగాపూర్ గ్రామ శివారులో కొనసాగుతున్న పెద్దపులి అన్వేషణ*  

(MS8NEWS డిసెంబర్ 18): ఈరోజు ఉదయం ఫారెస్ట్ అధికారులు పులి యొక్క ఫుట్ మార్క్ అడుగుజాడలు లింగాపూర్ నుండి గోదావరి పంప్ హౌస్ రోడ్డులో గుర్తించారు ఈరోజు తెల్లవారుజామున గోదావరి తీరంలో పంప్ హౌస్ పరిసర ప్రాంతంలో పులి తిరుగుతున్నట్టుగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.ఈ సెర్చ్డి ఆపరేషన్ లో ఆర్ఓ జి కొమరయ్య  ఎస్డి రహమతుల్లా ఎఫ్ఎస్ఓ పెద్దపల్లి మరియు సింగరేణి మేనేజర్ మల్లికార్జున్ గార్లతో పాటు గ్రామస్తులు నిమ్మరాజుల రవి ఓరం లవకుమార్ ప్రకాష్ ఉన్నారు

Related Articles

Most Popular