Wednesday, July 29, 2026

సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం చేసిన మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి

MS8NEWS డిసెంబర్ర్ 17 : సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం చేసిన రామగుండం మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్.ఇటీవలే జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గం మరియు పాలకుర్తి మండల్ వివిధ గ్రామాలలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను  శాలువా తో సన్మానించారు. ఇదే స్పూర్తితో రాబోయే MPTC, ZPTC ఎన్నికల్లో కూడా పోటీ చేసి ప్రజల వద్దకు వెళతామని అన్నారు.

Related Articles

Most Popular