Friday, October 9, 2026

బీసీ సంక్షేమ పథకాలపై చర్చించిన బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

*బీసీ సంక్షేమ పథకాలపై చర్చించిన బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్*

హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన బీసీ వెల్ఫేర్ కమిటీ సమావేశంలో తెలంగాణ శాసనసభ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ సంక్షేమ పథకాలు, బీసీల అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలపై కమిటీ సభ్యులతో చర్చించారు. బీసీలకు మరింత ప్రయోజనం చేకూరేలా సంక్షేమ పథకాల అమలు, తదుపరి చర్యలపై సమావేశంలో సమీక్షించారు.ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నవీన్ యాదవ్, రామారావు పవార్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular