Wednesday, June 3, 2026

కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్” ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు..

(MS8NEWS జనవరి 2):మార్కండేయ కాలనీలో సాయంత్రం జరిగిన కళాతోరణం ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తూ పెద్దపెల్లి జిల్లాలోని గర్రెపల్లి నుండి కాటారం వరకు ఉన్న ప్రతి కళాకారుడికి ఈ కళా రంగంలో ఉన్న 24వ విభాగాలలో ఉన్న ప్రతి *కళకు గౌరవం • కళాకారులకు భరోసా*

(Respect to Art • Support for Artists)

👉సినిమా, సినీ, షార్ట్ ఫిల్మ్, డిజిటల్ మీడియా కళాకారులను ఒక వేదికపై ఏకం చేయడం.

👉కళాకారుల సంక్షేమం, భద్రత, గౌరవం మరియు అభివృద్ధి కోసం పని చేయడం.

👉అత్యవసర పరిస్థితుల్లో కళాకారులకు ఆర్థిక, నైతిక మరియు చట్టపరమైన సహాయం అందించడం.

👉కళ, సంస్కృతి మరియు సినీ ప్రతిభను ప్రోత్సహించడం.

👉శిక్షణ శిబిరాలు, వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం.

👉కళాకారుల ఉపాధి అవకాశాలు మరియు నైపుణ్యాభివృద్ధికి మార్గదర్శనం చేయడం.

👉ప్రతిభావంతులైన కళాకారులను సత్కరించడం.

👉కళాకారుల మధ్య ఐక్యత మరియు సహకారాన్ని పెంపొందించడం. కోసం ఈ యొక్క సంఘం పనిచేస్తుందని సంఘం పెద్దలు మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు దామెర శంకర్, దయానంద్ గాంధీ,కొమ్మ కుమార్,అశోక వేముల, ఆంజనేయులు, chఉపేందర్,వకుల శ్రీరాములు, సదానందం, మేకల మారుతి, బడికెల గణేష్,r శివ, సంపత్ ఉదరి, న్ విజయ్, జక్కిని శ్రీలత, గీత, కంది నాగరాజు, నాగభూషణం, మేకల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Most Popular