ఏసీబీ తనిఖీల్లో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ శాఖ ఆకస్మిక తనిఖీలు చేయగా పట్టుబడిన కె. అలివేణి ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు*
క్రమశిక్షణ చర్యలు ముగిసే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని, సస్పెన్షన్ కాలంలో అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళడానికి వీలు లేదని ఉత్తర్వుల్లో కలెక్టర్ పేర్కొన్నారు…

