(MS8NEWS జనవరి 12):జనవరి 14 (బుధవారం) రాత్రి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి, తెల్లవారి అనగా జనవరి 15, గురువారం రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఖని శ్రీ కోదండ రామాలయం అర్చకులు గోవర్ధనగిరి మధుసూదనా చార్యులు తెలిపారు.
2026 సంక్రాంతి పండుగ తేదీలు:
జనవరి 14, బుధవారం: భోగి పండుగ
జనవరి 15, గురువారం: మకర సంక్రాంతి పండుగ
జనవరి 16, శుక్రవారం: కనుమ పండుగ

