బ్యాక్ పాస్ బుక్కులు ఉండవు కానీ లోన్స్ మాత్రం ఇస్తారు.
పుట్టగొడుగుల్లాగా పెరిగిన ప్రవేట్ ఫైనాన్స్ బ్యాంకులు మోసపూరితమైన మాటలతో మీకు తక్కువ వడ్డీ పడుతుందన్న పేరుతో లోన్లు అంటగట్టి మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి బ్యాంకులపై చర్య తీసుకోవాలి వీటి వల్ల మధ్యతరగతి కుటుంబాల్లో చెలరేగుతున్న పగలు గ్రూప్ ల పేర్లతో లోన్లు ఒకరికి 30 నుండి లక్ష రూపాయల వరకు ఇస్తామంటూ వారానికి 35 వేల తీసుకున్నావా వారికీ ₹1000 కట్టడం అట్లా గ్రూప్ కి పదిమంది మించి ఉంటారు ఇందులో ఇన్సూరెన్స్ కోసమని 35 వేల రూపాయలు 2000 ఆపుకుంటారు మళ్ళీ మినిమం బాలన్స్ మా అకౌంట్లో ఉండాలంటూ మరో రెండు నుండి మూడు వేల వరకు ఆపుకుంటారు అలా 5000 రూపాయలు ఆపుకొని 30 వేల రూపాయలు చేతికి ఇస్తారు కానీ కట్టేటప్పుడు మాత్రం వీళ్లకు వచ్చిన లోన్ 35000 ఫోను వడ్డీతో కలిపి తీసుకుంటున్నారు అయితే సిద సాదా వ్యాపారాలు చేసుకునేవాళ్లు ఆటో డ్రైవర్లు రెక్క ఆడితే గాని డొక్కాడని కార్మికులు ఈ లోన్ లో చిక్కుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఒకవేళ ఒక్క వారం లోన్ కట్టడం లేకుంటే ఎవరైతే బ్యాక్ కలెక్షన్ ఏజెంట్ వస్తాడు ఒక్కరు కట్టకుండా ఏ ఒక్కరి డబ్బులు మేము తీసుకోము అని గ్రూపుల బెదిరించడం వలన మిగిలిన గ్రూప్ సభ్యులు వెళ్లి వాళ్ళ ఇంటికి తాళాలు వెయ్యడం కొట్టుకోవడం ఇలా తరచూ ఏదోక ఒక ఏరియాలో జరుగుతుంది దీనిపై గవర్నమెంట్ దృష్టి సారించాలి

