(MS8NEWS డిసెంబర్ 18):హైదరాబాద్ లో కదులుతున్న యాక్టివా స్కూటర్‌లో ఒక సారిగా మంటలు చెలరేగాయి, స్పార్క్ కారణంగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్నవారు మరియు పోలీసులు ఆ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బండిలో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి అనీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఓల్డ్ అబ్బాసి నాన్ సమీపంలోని పురానీ హవేలీ వద్ద ఈ సంఘటన జరిగింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు

