MS8NEWS డిసెంబర్ 17: సైడ్ క్యారెక్టర్ ఇస్తాము అనీ ఆశ చూపించి ఇద్దరు విద్యార్థినుల క్యారావ్యాన్ నిర్బంధం.హీరోయిన్ శ్రీలీల పేరుతో మోసం!
కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు.శివ కార్తికేయన్, శ్రీలీల నటిస్తున్న ‘పరాశక్తి’ షూటింగ్ సమయంలో యూనిట్ సభ్యులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.హీరోయిన్ శ్రీలీల పక్కన సైడ్ క్యారెక్టర్ ఇస్తామని మభ్యపెట్టి, ఇద్దరు విద్యార్థినులను క్యారావ్యాన్లో నిర్బంధించారు అనీ తెలిపారు.

