Sunday, April 12, 2026

GOOD NEWS.. మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు

MS8NEWS ఫిబ్రవరి TG: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. ఇకపై ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 2026 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొదట పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక మండలంలో 5 లక్షల మహిళలకు కార్డులు అందజేస్తారు. ప్రత్యేక చిప్, QR కోడ్‌తో లబ్ధిదారుల వివరాలు సులభంగా నమోదు కానున్నాయి.

Related Articles

Most Popular