(MS8NEWS జనవరి 1):న్యూ ఇయర్ సందర్భంగా పోలీస్ శాఖకు పథకాలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.పోలీస్, విజిలెన్స్, ఏసీబీ, ఫైర్ సర్వీసెస్ సిబ్బందికి పథకాలు.విశిష్ట సేవలకు గాను పథకాలు, నగదు పురస్కారాలు.తెలంగాణ శౌర్య పథకం- నెలకు రూ.500 పింఛన్, రూ.10 వేల నగదుమహోన్నత సేవా పథకం- రూ.40 వేల నగదు,ఉత్తమ సేవా పథకం – రూ.30 వేల నగదు,కటినా సేవా పథకం- రూ.20 వేల నగదు,తెలంగాణ సేవా పథకం- రూ.20 వేల నగదు పురస్కారం

