(MS8NEWS డిసెంబర్ 26): రామగుండంలో కూల్చివేతలకు నిరసనగా ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముందు కూల్చివేతల్లో నష్ట పోయిన బాధితులకు న్యాయం చేయాలని.సిరిశెట్టి లలిత మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.మహా ధర్నా.మానవహారం.Dr BR అంబేద్కర్ కు వినతిపత్రం కార్యక్రమాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS, BJP, జెనసేన మరియు ఇతర పార్టీలు పాల్గొన్నాయి..

