సైనిక పాఠశాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.టెన్త్ పాస్ వెంటనే అప్లై చేయండి.
టెన్త్, డిగ్రీ అర్హతల తో నాన్-టీచింగ్ విభాగాల్లో పోస్టుల భర్తీకి సైనిక్ స్కూల్ కోడగు నోటిఫికేషన్ జారీ.
రిక్రూట్‌మెంట్ సేవలు
కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కర్ణాటక లోని సైనిక్ స్కూల్ కొడగు.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎలాంటి రాతపరీక్ష లేకుండా! కేవలం/సర్టిఫికెట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపడుతున్నట్లు తెలియపరుస్తూ అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగియున్న యువత ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు చిరునామా, మొదలగు నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
సైనిక్ స్కూల్ కొడగు టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ నియామకాలు 2025
సైనిక్ స్కూల్ కొడగు వివిధ నాన్-టీచింగ్ పోస్టులు :
ఉద్యోగస్థితి :: కాంట్రాక్ట్ ప్రాతిపదికన
వయస్సు :: 21 నుండి 50 సంవత్సరాల మధ్య
అర్హత :: టెన్త్, డిగ్రీ.
ఎంపికలు :: సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ
వేతనం :: పే-స్కేల్ రూ.22,000 – 40,000/-
పోస్టింగ్ ప్రదేశం :: సైనిక్ స్కూల్ కొడగు.
దరఖాస్తు చివరి తేదీ :: 26.12.2025.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టల్ సంఖ్య :: 04.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :
నాన్-టీచింగ్ విభాగంలో;
అర్ట్ మాస్టర్ – 01,
వార్డ్ బాయ్ – 03.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి/బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా/ తస్సమాన అర్హతతో టైపింగ్ & కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి:
తేదీ 12.12.2025 నాటికి 18 – 50 సంవత్సరాల మించకూడదు.
రిక్రూట్‌మెంట్ సేవలు
ఎంపిక విధానం:
షార్ట్ లిస్టింగ్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను/ సబ్జెక్టులను అనుసరించి రూ.22,000/- నుండి రూ.40,000/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ గోపాల్ గంజ్ అకౌంటు చెల్లించాలి.
జనరల్/ ఓబీసీ లకు రూ.500/-,
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.300/-.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధృవ-పత్రాల కాపీలు, అనుభవం సర్టిఫికెట్ & మిగిలిన ఇతర వివరాలతో సంబంధిత ఇవ్వబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా చివరి తేదీ నాటికి చేరే విధంగా సమర్పించండి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 26.12.2025
అధికారిక వెబ్సైట్ :: https://sainikschoolkodagu.edu.in/ & https://www.sainikschoolkodagu.edu.in/index.php/vacancies-list

