Thursday, July 30, 2026

ప్రజా భద్రత కోసం పనిచేసి మరణించిన సిబ్బంది కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యత : అదనపు డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో చనిపోయిన హోంగార్డ్ కె.చంద్రయ్య-166 కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర హోం గార్డ్స్ సంక్షేమ నిధి నుండి అదనపు డైరెక్టర్ జనరల్ హోంగార్డ్స్ స్వాతి లక్రా గారు మంజూరైన 15 వేల రూపాయల చెక్ ను అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్ వారి కార్యాలయంలో హోంగార్డ్స్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, హోంగార్డ్స్ ఆర్ ఐ పెద్దన్న, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular