Monday, April 13, 2026

ఖమ్మం జిల్లాలో ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఉద్యోగి

(MS8NEWS డిసెంబర్ 18) : ఖమ్మం జిల్లాలో ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఉద్యోగ

ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం.. లంచం అడిగిన కారేపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దౌలూరి శుభ కామేశ్వరి దేవీ.రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా.. ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

Related Articles

Most Popular