- (MS8NEWS డిసెంబర్ 18): తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా , ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించిన అధికార యంత్రాగాన్నీ అభినందిస్తున్న.కార్యకర్తలకు , గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ లకు శుభాకాంక్షలు. మూడు విడతలుగా జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రభుత్వం పై ప్రకటించారు అనీ రేవంత్ రెడ్డి తెలిపారు.

