Monday, April 13, 2026

పంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో తీవ్ర ఉద్రిక్తత.. జగిత్యాల జిల్లాలో గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు…

(MS8NEWS డిసెంబర్18): పంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో తీవ్ర ఉద్రిక్తత.. జగిత్యాల జిల్లాలో గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు.వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ ఓడిన సర్పంచ్ అభ్యర్థి అనుచరుల ఆందోళన.పోలింగ్ స్టేషన్ ముందు బైఠాయింపు.కొట్టుకున్న ఇరు వర్గాలు.. పోలీసుల వాహనాలపై రాళ్లు విసిరిన ఆందోళన కారులు, పోలీసులు లాఠీ ఛార్జ్, అయినా వెనక్కి తగని ఇరువర్గాలు. దానితో రెండు రౌండ్లు గాల్లోకి ఫైరింగ్ జరిపిన పోలీసులు.గొడవలో పలువురికి తీవ్రగాయాలు అయినాయి.గాయాలు అయిన వారిని హాస్పిటల్ కీ తరలించారు.

Related Articles

Most Popular