Monday, April 13, 2026

కందుల సంధ్యరాణి-పోచం నీ పరామర్శించిన BRS పార్టీ నాయకులు కౌశిక హరి

రామగుండం నియోజకవర్గం లింగాపూర్ గ్రామానికి చెందిన కందుల పోచం మాతృమూర్తి రెండు రోజుల కిందట స్వర్గస్తులైన విషయం తెలుసుకొని వారి స్వగ్రామానికి వెళ్లి వారితో పాటు రామగుండం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి ని పరామర్శించడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి,కౌశిక లత వారితో సీనియర్ పాత్రికేయులు మల్లిక్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దాసరి రాజలింగ్, ఎండి జమీల్, సజ్జు, కొంక సాయి, శిరిశెట్టి తిరుపతి తదితరులు ఉన్నారు

Related Articles

Most Popular