Wednesday, June 3, 2026

వీళ్ళు ఆడేది క్రికెట్ ఆ లేక ఏదైనా క్లౌడ్ గేమ్ఆ…

MS8NEWS డిసెంబర్ 17 : దేశ రాజధాని ఢిల్లీలో ఈ శీతకాలం వాతావరణం పొగ మంచు తో కప్పబడి ఉంటుంది. అటువంటి పొగ మంచు లో కూడా కొంతమంది క్రికెట్ ఆటగాళ్లు ఆడిన క్రికెట్ మ్యాచ్ నేటింటా వైరల్ గా మారింది. గ్రౌండ్ మొత్తం పూర్తిగా పొగమాంచు తో కమేసి ఉన్న ఆటగాళ్ల మాత్రం క్రికెట్ ఆడటంతో క్రికెట్ మ్యాచ్‌లు గెలుస్తాయి, ఓడిపోతాయి, కానీ ఆట పట్ల ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అనీ అనుకుంటున్నారు…

 

Related Articles

Most Popular