MS8NEWS అనంతపురం 16/12/2025 :అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ ఈ మధ్యాకలలో ఇస్లాం స్వీకరించిన తన పేరును షేక్ మహ్మద్ ఆసిఫ్ గా మార్చుకున్నడు, సోషల్ మీడియాలో పాకిస్తాన్ కు అనుకూలంగా పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలతో వీడియో పోస్ట్ చేసిన యువకుడు.

