Wednesday, July 29, 2026

కారు ఢీకొట్టడంతో గాల్లో ఎగిరి పడిన వ్యక్తి మృతి…

 

MS8NEWS మెదక్ 25/12/2025:కారు ఢీకొట్టడంతో గాల్లో ఎగిరి పడి వ్యక్తి మృతి.మెదక్ జిల్లా కుల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామంలో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న శ్రీధర్ అనే వ్యక్తిని అతి వేగంగా ఢీకొట్టిన కారు.దాని దాటికి గాల్లో ఎగిరి పల్టీలు కొట్టిపడిన శ్రీధర్, అక్కడికక్కడే మృతి.

https://www.instagram.com/reel/DSSL_v6kq9-/?igsh=enU1bHBiczNyMHNy

Related Articles

Most Popular