Wednesday, July 29, 2026

పులి సంచారం… పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలీ

MS8NEWS గోదావరిఖని 15/12/225 :గత రెండు రోజులుగా కోల్ బెల్ట్గా(శ్రీరాంపూర్) ఏరియాలో సంచారిస్తున్న పులి అడుగుజాడలతో ఈ రోజు లింగాపూర్ర్ పంప్ హౌస్ రోడ్డు నుండి ఓపెన్ కాస్ట్ పోయే రోడ్డులో పులి వెళ్లినట్టు గా ముద్రలు గుర్తించిన సింగరేణి అధికారులు లింగాపూర్ విలేజ్ రామగుండం పాముల పెట్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి అనీ తప్పని పరిస్థితిలో తప్ప బయటకు రాకూడదు, వ్యవసాయం చేసే వారు పశువుల కాపారులు జాగ్రత్తగా ఉండాలి అనీ చెబుతున్న అధికారులు…

Related Articles

Most Popular