Thursday, February 12, 2026

రామగుండం OCP-IV ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో పులి సంచారం

పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మూసివేసిన మేడిపల్లి ఓసీపీ- 4 ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో పులి సంచారం.పులి అడుగులను గుర్తించిన జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య.ప్రాజెక్టు సమీపంలోని లింగాపూర్ గ్రామం స్మశాన వాటిక సమీపంలో అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారుల హెచ్చరికలు

Related Articles

Most Popular