Sunday, April 12, 2026

సమ్మక సారాలమ్మ గద్దల పునరనిర్మాణ పనులను పర్యవేక్షించిన మనాలి ఠాకూర్..

MS8NEWS రామగుండం 15/12/2025:రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ సతీమణి  మనాలి ఠాకూర్ గోదావరిఖని గోదావరి ఒడ్డున పునర్ నిర్మాణం చేపడుతున్న సమ్మక్క–సారలమ్మ గద్దల పనులను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల తీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, పనులు వేగంగా మరియు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. రాబోయే సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

 

Related Articles

Most Popular