Sunday, April 12, 2026

రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి…

MS8NEWS గోదావరిఖని 16/12/2025 : ఎన్.టీ.పి.సి రాజీవ్ రహదారి లో రామగుండం పోలీస్ కమిషనరేట్  పరిధిలోని మల్కాపూర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయ. అక్కడ ఉన్న వారు 108లో ఆసుపత్రికి తరలించారు.

 

Related Articles

Most Popular