MS8NEWS ఫిబ్రవరి 04 రామగుండం: 2026 మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ (RMC) లోని 60 డివిజన్లకు సంబంధించి భారత్ రాష్ట్ర సమితి (BRS) తన అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. సామాజిక సమీకరణాలు మరియు రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్టానం ఈ అభ్యర్థులను ఖరారు చేసింది.
RMC బి.ఆర్.ఎస్ అభ్యర్థుల జాబితా (1-60డివిజన్లు)
డివిజన్ 1: విజయ గిరి రాము
డివిజన్ 2: పొన్నం విజయ గౌడ్
డివిజన్ 3: పెద్ది రవి శంకర్
డివిజన్ 4: బసవరాజు రాజేశ్వరి గంగరాజు
డివిజన్ 5: సకినాల ప్రతాప్
డివిజన్ 6: ఆవుల శ్యామల రమేష్
డివిజన్ 7: గుండవేన విజయ సదన్ కుమార్
డివిజన్ 8: జనగామ కవిత సరోజిని
డివిజన్ 9: కొలుగూరి సాయి కుమార్
డివిజన్ 10: అడ్డాల గట్టయ్య
డివిజన్ 11: జెంజర్ల లావణ్య
డివిజన్ 12: బొడ్డు రవీందర్
డివిజన్ 13: కటుకూ స్వాతి ప్రవీణ్
డివిజన్ 14: పాలిత్య రవి నాయక్
డివిజన్ 15: బుర్ర శశికళ ముత్యాలు గౌడ్
డివిజన్ 16: మండల కిషన్ రెడ్డి
డివిజన్ 17: మేడి వనిత సదానందం
డివిజన్ 18: గుడెల్లి రాంచందర్
డివిజన్ 19: దాసరి భాగ్య బాల్ రాజు
డివిజన్ 20: థాళ్ల రాజయ్య
డివిజన్ 21: తటికొండ శ్రీలత రాజ బాబు
డివిజన్ 22: రేణికుంట మంజుల సురేష్
డివిజన్ 23: సిలివేరి రవి
డివిజన్ 24: కలసి సుశీల లక్ష్మయ్య
డివిజన్ 25: అస్మా ఫాతిమా గౌస్ బాబా
డివిజన్ 26: బడవత్ నర్సమ్మ సారయ్య
డివిజన్ 27: షమీమ్ సుల్తానా అహ్మదుద్దీన్
డివిజన్ 28: దారంగుల కుమార్
డివిజన్ 29: నిమ్మరాజుల రజని రవి
డివిజన్ 30: మడిశెట్టి రవీందర్
డివిజన్ 31: బండి సరిత తిరుపతి
డివిజన్ 32: మేడి బిన్న మహేష్
డివిజన్ 33: కుమ్మరి శ్రీనివాస్
డివిజన్ 34: పొన్నం సుమలత
డివిజన్ 35: రేకుంట సత్యవతి
డివిజన్ 36: గడ్డం విజయ
డివిజన్ 37: పోగుల వకుళ
డివిజన్ 38: ధనాల దుర్గారావు
డివిజన్ 39: నంతబాడ్ హిందుజా కిరంజీ
డివిజన్ 40: కజంపురం జయప్రద రాజేందర్
డివిజన్ 41: నీరటి శ్రీనివాస్
డివిజన్ 42: జెంజర్ల మౌనిక రాజు
డివిజన్ 43: కాల్వల నారాయణ
డివిజన్ 44: ఎరుగురాల శ్రవణ్
డివిజన్ 45: దొమ్మేటి వాసు
డివిజన్ 46: కందుకూరి శ్రీనివాస్
డివిజన్ 47: మంచికట్ల దయాకర్
డివిజన్ 48: వీర వెలంగణి శ్రీనివాస్
డివిజన్ 49: పున్నం శశి కుమార్
డివిజన్ 50: చల్లా రవీందర్ రెడ్డి
డివిజన్ 51: ఆకారపు రేఖ మహేష్
డివిజన్ 52: మొల్గురి మహేష్
డివిజన్ 53: గుండా కిషన్
డివిజన్ 54: ఇనుముల సత్యం
డివిజన్ 55: కర్క పద్మజ శ్రీనివాస్
డివిజన్ 56: చొప్పరి లలిత శ్రీనివాస్
డివిజన్ 57: మెరుగు చంద్రమౌళి
డివిజన్ 58: మేకల సమ్మయ్య యాదవ్
డివిజన్ 59: నూతి తిరుపతి
డివిజన్ 60: మేకల శారద

