MS8NEWS ఫిబ్రవరి 04: ప్రజాప్రతినిధుల ఎంపికలో రిజర్వేషన్లదే కీలక పాత్ర: రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 60 డివిజన్ల అభ్యర్థుల జాబితా అధికారికంగా విడుదలైంది. ఈ జాబితాలో సామాజిక సమీకరణాలు మరియు మహిళా రిజర్వేషన్లకు పెద్దపీట వేశారు.
రిజర్వేషన్ల వారీగా కేటాయింపులు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్-రిజర్వ్డ్ (U), అన్-రిజర్వ్డ్ మహిళ (UW), ఎస్సీ (SC), ఎస్సీ మహిళ (SC W), బీసీ (BC), మరియు బీసీ మహిళ (BC W) కేటగిరీల వారీగా స్థానాలను కేటాయించారు.
డివిజన్ సంఖ్య అభ్యర్థి పేరు రిజర్వేషన్
1 మాడిపెల్లి విజయ UW
2 వెంగళ బాబు U
3 ఎండి. రహీమ్ U
4 కంకనాల మౌనిక UW
5 మటూరి సత్య ప్రసాద్ U
6 జనగామ ప్రియాంక SC W
7 వేగొప్పుల రమాదేవి UW
8 దావు శారద SC W
9 తల్లాపెల్లి యుగంధర్ SC
10 మారంగుల రమేష్ BC
11 పెద్దెల్లి తేజస్విని SC W
12 బాబూమియా BC
13 చుక్కల లావణ్య BC W
14 శంకర్ నాయక్ ST
15 బాతిని స్వరూప UW
16 గడ్డం భాగ్య లక్ష్మి UW
17 అనుము స్వరూప UW
18 చక్రపాణి U
19 మరీలి సుశీల UW
20 బండ రమేష్ రెడ్డి U
21 బుర్ల లక్ష్మి UW
22 కన్నూరి శంకర్ SC
23 బెండ్రం సునీత U
24 కొలాని కవిత UW
25 సిరిశెట్టి సతీష్ U
26 తంసీర్ తబస్సుమ్ UW
27 అమ్రీన్ ఫాతిమా BC W
28 హరిప్రసాద్ BC
29 మొహమ్మద్ నస్రీన్ బేగం UW
30 ఈసంపల్లి అంజూలు BC
31 షాహిదా UW
32 పాసుల రమాదేవి UW
33 మెరుగు భూలక్ష్మి SC
34 స్వప్న ప్రియ UW
35 జంగపల్లి రమాదేవి BC W
36 కల్వల పద్మావతి SC W
37 మీర్జా ఫజల్ U
38 నెల్లకంటి రాము SC
39 తిప్పారపు మానస BC W
40 అడెపు దశరథం BC W
41 డా. అనిల్ కుమార్ SC
42 పాతిపెల్లి కావ్య UW
43 దొంత శ్రీనివాస్ SC
44 గాజుల కిరణ్ SC
45 సతీష్ U
46 మాహంకాళి స్వామి SC
47 దాసరి సాంబమూర్తి BC
48 రేనకుంట్ల నిర్మల దేవి SC W
49 సంతోష్ రావు U
50 దులికట్ట సతీష్ U
51 గన్నుముకుల మహాలక్ష్మి BC W
52 బలరాజు కుమార్ U
53 గట్ల రమేష్ BC
54 . ముస్తఫా U
55 బొంతల సుకన్య UW
56 కొమ్ము స్వప్న BC W
57 పాతిపెల్లి ఎల్లయ్య U
58 మెక్కల హరికృష్ణ BC
59 సనా ఫక్రుద్దీన్ BC
60 ఆనంద్ స్వరూప BC W

