Sunday, April 12, 2026

రామగుండంలో టూరిజం డెవలప్మెంట్‌లో భాగంగా ప్యారా మోటార్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్…

(MS8NEWS డిసెంబర్ 26):రామగుండంలో టూరిజం డెవలప్మెంట్‌లో భాగంగా ప్యారా మోటార్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రామగుండాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు అమలు చేస్తున్నదని, ప్యారా మోటార్ వంటి ఆకర్షణలు యువతతో పాటు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రామగుండం అభివృద్ధిలో ఇది మరో ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  పేర్కొన్నారు.

Related Articles

Most Popular