Wednesday, February 11, 2026

ముందు మతమార్పు తర్వాత పేరు మార్పు…‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలతో వీడియో పోస్ట్

MS8NEWS అనంతపురం 16/12/2025  :అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ ఈ మధ్యాకలలో ఇస్లాం స్వీకరించిన తన పేరును షేక్ మహ్మద్ ఆసిఫ్ గా మార్చుకున్నడు, సోషల్ మీడియాలో పాకిస్తాన్ కు అనుకూలంగా పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలతో వీడియో పోస్ట్ చేసిన యువకుడు.

Related Articles

Most Popular