(MS8NEWS జనవరి 7)
మిస్సింగ్ అలర్ట్: ఆచూకీ తెలిస్తే తెలపగలరు
పేరు: పద్మారావు
ప్రాంతం: ఉదయ్ నగర్, “ఖని” (గోదావరిఖని ప్రాంతం)
పరిస్థితి: ఈయన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్నటి నుంచి ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి రాలేదు.
ఈయన ఎక్కడైనా కనిపిస్తే లేదా మీకు ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే ఈ క్రింది నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయగలరు:
📞 6309511693
గమనిక: దయచేసి ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి. మీ చిన్న సహాయం ఒక కుటుంబాన్ని కలిపవచ్చు.

