Wednesday, February 11, 2026

బి ఆర్ ఎస్,9వ డివిజన్ అభ్యర్థి కోలుగురి సాయి (చింటు)ర్యాలీ. పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.

MS8NEWS ఫిబ్రవరి 8: రామగుండం బి ఆర్ ఎస్,9వ డివిజన్ అభ్యర్థి కోలుగురి సాయి (చింటు) డివిజన్ ప్రజలతో భారీ ర్యాలీ చేపట్టారు మద్దతుగా బి ఆర్ ఎస్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీ బి జి కే ఎస్, ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు గోపు ఐలయ్య యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోలుగురి సాయి (చింటు)ని ఉద్దేశించి మాట్లాడుతూ యువత కీ అవకాశం ఇవ్వాలని తనతో మేము ఉన్నామని కే టీ ఆర్, తన వెన్నంటే ఉన్నారని కే సి ఆర్, చేసిన అభివృద్ధిని చూసి 9వ డివిజన్ అభ్యర్థిగ కోలుగురి సాయి (చింటు )ని గెలిపించాలని కోరారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ మేము అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రోడ్డు విస్తరణ వంద పడకల ఆసుపత్రి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు క్రీడా ప్రాంగణాలు ఆర్ ఓ, వాటర్ ప్లాంట్లు వికలాంగులకీ బండ్లు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అలాగే కోలుగురి సాయి (చింటు )నా కొడుకు ఎంతో తను నాకు అలాగే అని కొనియాడారు కాంగ్రెస్ చేసే బెదిరింపులకి లొంగకుండా బి ఆర్ ఎస్, అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ఋషేంద్రం, మైస రమేష్,పోయిల మల్లిక్,పోయిల రవి,యాసర్ల తిమోతి,మున్వర్,నల్లాల చంద్రకళ, విజయలక్ష్మి, కుమ్మరి రక్షన్, అరికిళ్ల కళ్యాణ్, మాతంగి హరీష్. అధిక సంఖ్యలో డివిజన్ ప్రజలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Most Popular