Wednesday, February 11, 2026

పోలీసులను బెదిరిస్తే ఊరుకునేది లేదు జగన్ ను హెచ్చరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

MS8NEWS డిసెంబర్ 17 : పోలీసులను బెదిరిస్తే ఊరుకునేది లేదు జగన్ ను హెచ్చరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పోలీసులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.మాజీ సీఎం వైఎస్ జగన్ పోలీసు ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.గతంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్‌పై కేసులు వేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

Related Articles

Most Popular