Sunday, April 12, 2026

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పై తమన్ సంచలన వాక్యాలు

MS8NEWS:తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పై తమన్ సంచలన వాక్యాలు చేసాడు. ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు,అందరూ మనకెందుకులే అని అనుకుంటున్నారు, తెలుగు సినిమా ఇండస్ట్రీకీ దిష్టి తగిలింది, ఒకరినొకరు తిట్టుకోవడం ఆపేసి ఒకరికొకరు సహకరించుకోవాలి, ఎవరికైనా దెబ్బ తగిలితే Bandage వెయ్యండి. Band వెయ్యకండి అని తమన్ అన్నారు.ఈ మాటలతో ఇండస్ట్రీలో ఎం జరుగుతుంది అన్న గుస గుస వినిపిస్తోంది.

Related Articles

Most Popular