Sunday, April 12, 2026

తెలంగాణ భవన్ లో జరిగిన పడిపూజ మహోత్సవానికి కేటీఆర్ తో హాజరైన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్..

(MS8NEWS డిసెంబర్ 18) :హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగిన అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టీ.ఆర్ తో పూజలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఏం.ఎల్.ఏ.కోరుకంటి చందర్.ఈ ప్రాంత ప్రజలు అందరూ శుబిక్షంగా ఉండాలి అనీ స్వామి వారిని కోరుకున్నట్టు తెలిపారు.

Related Articles

Most Popular