Sunday, April 12, 2026

తెలంగాణలో మార్చి 1 నుంచి నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెరుగనున్న వాహనాల ధరలు..

తెలంగాణలో మార్చి 1 నుంచి నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలపై రోడ్ సేఫ్టీ సెస్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బైకులకు రూ.2,000, కార్లకు రూ.5,000, ఇతర వాహనాలకు రూ.10,000 సెస్ విధించనుంది. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో ఈ మొత్తాన్ని తప్పనిసరిగా చెల్లించాలి. ఈ సెస్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి సుమారు రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులను రోడ్డు ప్రమాదాల నివారణకు వినియోగించనున్నారు.

 

 

Related Articles

Most Popular