(MS8NEWS డిసెంబర్ 18) : ఖమ్మం జిల్లాలో ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఉద్యోగ
ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం.. లంచం అడిగిన కారేపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దౌలూరి శుభ కామేశ్వరి దేవీ.రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా.. ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

