Sunday, April 12, 2026

కోతుల బాధకు చెక్… గ్రామస్తుల వినూత్న ఆలోచన తో కోతులు పరార్…

 ఒక్క ఆలోచన తో గ్రామంలో కోతుల బాధ ముగిసింది!

కోతుల తో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు  ఒక వినూత్న ఆలోచనతో వాటికీ చెక్ పెట్టారు. వారు ‘అద్దెకు తీసుకున్న ఎలుగుబంటి’ (కాస్ట్యూమ్ బేర్) నీ పిలిపించి గ్రామంలో తిప్పారు, కోతులు దానిని చూడగానే పారిపోయాయి దీనితో గ్రామస్తుల ఇబ్బంది తీరింది!

Related Articles

Most Popular