Sunday, April 12, 2026

కరీంనగర్ మేయర్ పీఠం ఎవరిదో నేడు తేలనుంది

 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. మేయర్ ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారన్నది నేటితో స్పష్టత రానుంది. ఈ రేసులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మాది రాజకీయ పార్టీ… కచ్చితంగా రాజకీయాలు చేస్తాం.కరీంనగర్ మేయర్ సీటు దక్కించుకుంటామనే నమ్మకం ఉంది” అని తెలిపారు. దీంతో కరీంనగర్ మేయర్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

Related Articles

Most Popular