Sunday, April 12, 2026

ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన కోడలు

అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ.. ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన కోడలు

ఒక ఓటు తేడాతో విజయం సాధించిన వ్యక్తి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ఓటు తేడాతో విజయం సాధించిన వ్యక్తి ముత్యాల శ్రీవేద ముత్యాల శ్రీవేద ఎన్నికల్లో నిల్చుందని అమెరికా నుండి 4 రోజుల ముందు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన ఆమె వ్యక్తి ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల్లో 426 ఓట్లకు గాను 378 పోలవ్వగా.. శ్రీవేదకు వచ్చిన ఓట్లు 189, హర్షస్వాతికి వచ్చిన ఓట్లు 188, చెల్లని ఒక ఓటు.

Related Articles

Most Popular