(MS8NEWS డిసెంబర్ 18):కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి కి చెందిన పేరాలఅమన్‌రావు మంగళవారం అబుదాబిలో జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ముప్పైలక్షల కు ఎంపికయ్యాడు. టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ అయిన అమన్‌రావు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్-19, అండర్-23లో అద్భుత ప్రతిభ కనబరిచాడు.తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఐపీల్ వంటి పెద్ద లీగ్ లో సెలక్ట్ అవడం తో గ్రామస్తులు ఆనందని వ్యక్తపరుస్తున్నారు. ఈ సిజన్ లో అద్భుతంగా రానించాలి అనీ కోరుకుంటున్నారు.

