ఐఐటీ భిలాయ్ (IIT Bhilai) – నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ 2026
ఛత్తీస్‌గఢ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) భిలాయ్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న భారతీయ పౌరులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు (మొత్తం 32 పోస్టులు):
-
జూనియర్ సూపరింటెండెంట్ (JS)
-
జూనియర్ కౌన్సెలర్ (JC)
-
జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్ (JSO)
-
అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ (AFO)
-
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్
-
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (JTA)
ముఖ్య సమాచారం:
-
విద్యార్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో Any డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, B.E/B.Tech లేదా M.Tech ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
-
వయోపరిమితి: 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు ఉంటాయి).
-
వేతనం: రూ. 35,400 నుండి రూ. 1,12,400 వరకు (పే లెవల్ ఆధారంగా).
-
ఎంపిక విధానం: రాత పరీక్ష (Written Test), నైపుణ్య పరీక్ష (Skill Test) మరియు ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు రుసుము:
-
UR / OBC / EWS: రూ. 500/-
-
SC / ST / PwD / మహిళలు: రూ. 250/-
-
ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే వారు విడివిడిగా ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
-
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06 మార్చి 2026 (మధ్యాహ్నం 2:00 గంటల నుండి).
-
దరఖాస్తుకు చివరి తేదీ: 27 మార్చి 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు).
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత గల అభ్యర్థులు ఐఐటీ భిలాయ్ అధికారిక వెబ్‌సైట్ లేదా సమర్థ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
👉 అధికారిక వెబ్‌సైట్: www.iitbhilai.ac.in

