కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల రౌడీయిజం.ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామంలో అధికారకాంగ్రెస్ర్ నేతల దౌర్జన్యం.ఎన్నికల్లో గెలిచిన వెంటనే బీఆర్ఎస్ నేత బిట్ల రాజు ఇంటిపై దాడి చేసిన నూతన సర్పంచ్ పాపయ్య
కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి పాపయ్యపై గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బిట్ల రాజు.ట్రాక్టర్ తో రాజు ఇంటిని ఢీకొట్టిన సర్పంచ్ పాపయ్య అతని తమ్ముడు.ట్రాక్టర్ తో దాడి చేయడంతో ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ ఆస్పత్రికి తరలింపు.సోమార్పేట్ గ్రామంలో ఉద్రిక్తత.. గ్రామంలో ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులు.

